సకల ఐశ్వర్య భోగభాగ్యములకును, మోక్షమునకును ఇది ఒక్కటే మార్గము.

అప్పుడే అది మహాభారత యుద్ధం జరిగి ముగిసిన సమయము. భీష్మపితామహుడు అమ్ఫశయ్యపై పరున్దియుండ, శ్రీకృష్ణుడు పంచపాండవులను తనవెంట బెట్టుకోనివచ్చి, వారికి (పంచపాండవులకు) జీవన రహస్యమైన మోక్ష మార్గమును ఎలా సాధించాలో భోదించమని పితామహుని కోరెను.

దానికి భీష్మ పితామహుడు ఇలా చెబుతాడు. "శ్రీమన్నారాయణుడు ఒక్కడే నిత్యము సత్యమైనవాడు. ఎవరైతే శ్రీమన్నారాయణుని అమిత విశ్వాసముతో జపించి పూజిస్తారో, అలాంటివారికి మోక్షము తప్పక లభించును". ఇది కాక ఇంకొక సులభమైన మార్గమును సూచిస్తాడు.
అది ఏమిటంటే
"శ్రీమన్నారాయణుని 24 పేర్లు ప్రతిరోజు, 12 నెలల పొడుగునా జపించి పూజిస్తారో అలాంటివారికి సకల ఐశ్వర్యాభివృద్ధి కలగడమే కాకుండా పరలోకములోకూడా అనేక యోగభోగములు కలుగుట సత్యమని తెలుపుతాడు.


  • వివిధ పురాణాలు మరియు వేదవ్యాసుని ప్రకారం కలియుగంలో భగవంతుని నామస్మరణ, ఆకలిగొన్నవారికిఅన్నదానం, అత్యనత భక్తీ శ్రద్దలే ఆనందమయ జీవితానికి, మోక్షం పొందడానికి గల ఏకైక మార్గం.


పూజా విధానము : ఈ క్రింది విధముగా చేయవలసినది

నెల

జపమునకు / ఉచ్చరించవలసిన నామములు

స్వామికి అర్పెంచు పుష్ప / దళములు

నైవేద్య వివరములు

ఇహలోకము నందు పొందు యోగములు

పరలోకము నందు పొందు యోగ
భోగములు
డిసెంబర్ 14
నుండి
జనవరి 13 వరకు


ఓం కేశవాయ నమః

ఓం సంకర్షణాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు

అష్ట ఐశ్వర్యములు పొందుట


"అశ్వమేధ యాగము" చేసిన ఫలమును పొందుట

జనవరి 14 నుండి ఫిబ్రవరి 13 వరకు


ఓం నారాయణాయ నమః

ఓం వాసుదేవాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు


జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు

అష్ట ఐశ్వర్యములు పొందుట


"వాజ బేగ యాగము " చేసిన ఫలమును పొందుట

ఫిబ్రవరి 14 నుండి మర్చి 13 వరకు

ఓం మాధవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు


జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు

అష్ట ఐశ్వర్యములు పొందుట



"రాజసూయ యాగము" చేసిన ఫలమును పొందుట

మర్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు

ఓం గోవిందాయ నమః

ఓం అనురుద్దాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట

"అడిరాత్ర యాగము " చేసిన ఫలమును పొందుట

ఏప్రిల్ 14 నుండి మే 13 వరకు

ఓం విష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట


"పౌందరిక యాగము" చేసిన ఫలమును పొందుట

మే 14 నుండి జూన్ 13 వరకు

ఓం మధుసూదనాయ నమః

ఓం అధోక్షజాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు


జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట


"అగ్నిశాడో యాగము "
చేసిన ఫలమును పొందుట

జూన్ 14 నుండి జూలై 13 వరకు

ఓం త్రివిక్రమాయ నమః

ఓం లక్ష్మి నారసింహాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట


"గోమేధ యాగము" చేసిన ఫలమును పొందుట

జూలై 14 నుండి ఆగష్టు 13 వరకు

ఓం వామనాయ నమః

ఓం అచ్యుతాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట


"నరమేధ యాగము" చేసిన ఫలమును పొందుట

ఆగష్టు 14 నుండి సెప్టెంబర్ 13 వరకు

ఓం శ్రీధరాయ నమః

ఓం జనార్ధనయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట

"పంచమహా యాగము" చేసిన ఫలమును పొందుట
సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13 వరకు


ఓం హ్రుశికేశాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట

"చౌత్రామని యాగము" చేసిన ఫలమును పొందుట
అక్టోబర్ 14 నుండి నవంబర్ 13 వరకు

ఓం పద్మనాభాయ నమః

ఓం హరయే నమః


తులసి & వేరేవైన పుష్పములు

జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు
అష్ట ఐశ్వర్యములు పొందుట
"1000 గోవులు దానము" చేసిన ఫలమును పొందుట
నవంబర్ 14 నుండి డిసెంబర్ 13 వరకు
ఓం దామోదరాయ నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
తులసి & వేరేవైన పుష్పములు
జీడిపప్పు, వెన్న, పంచదార, నీరు, పండ్లు & పాలు


అష్ట ఐశ్వర్యములు పొందుట

"గోమేధ యాగము" చేసిన ఫలమును పొందుట



ఈపై చెప్పబడిన సకల యోగ భోగములు అనుభవించిన పిమ్మట శ్రీమన్నారాయణుని పద సన్నిధికి చేరుకోనేదరు. ప్రతిదినము నామములు జపించు సంఖ్య 108 సార్లుకాని, 504 సార్లుకాని, 1008 సర్లుకాని - ఇంకా ఎక్కువగానుజపించగలరు.


* అష్ట ఐశ్వర్యములు: అనంత ధన, ధాన్యములు, భూలాభము/గృహ ప్రాప్తి, లక్షనమిన కుటుంభప్రాప్తి, పేరు, మర్యాద, గౌరవం, సత్సంగం, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యం, వాహన యోగము మరియుఇతర యోగములు.

** ఫై చెప్పిన నయివేద్యం చేయుటకు మీకు శక్తి లేనిచో మీరు చింతించవలదు. అమిత ప్రేమతో ఒక్కతులసిదళము,ఒక గ్లాసు నీటిని నఎవేద్యముగా అర్పించిన చాలు. భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు.

దివ్యమైన సందేశాన్ని మీ భందుమిత్రులతో పాలుపంచుకొనడం మీ కర్తవ్యం.

0 comments:

Post a Comment