ఓం శ్రీ మహాలక్ష్మి సమేత
శ్రీ మన్నారాయణ స్వామినే ప్రసన్నః
శ్రీ మన్నారాయణ స్వామినే ప్రసన్నః
ఓం శ్రీ కేశవ పత్నీం | మహాలక్ష్మి సమేత శ్రీ కేశవ | స్వామినే శ్రీ హరిః నమః | 01 |
ఓం శ్రీ కనకా | మహాలక్ష్మి సమేత శ్రీ కేశవ | స్వామినే శ్రీ హరిః నమః | 02 |
ఓం శ్రీ కోమల | మహాలక్ష్మి సమేత శ్రీ కేశవ | స్వామినే శ్రీ హరిః నమః | 03 |
ఓం శ్రీ కస్తూరి | మహాలక్ష్మి సమేత శ్రీ కేశవ | స్వామినే శ్రీ హరిః నమః | 04 |
ఓం శ్రీ నీలాదేవి | మహాలక్ష్మి సమేత శ్రీ నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 05 |
ఓం శ్రీ నిత్యా సత్యా | మహాలక్ష్మి సమేత శ్రీ నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 06 |
ఓం శ్రీ నిర్భయ | మహాలక్ష్మి సమేత శ్రీ నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 07 |
ఓం శ్రీ నిర్మల | మహాలక్ష్మి సమేత శ్రీ నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 08 |
ఓం శ్రీ మనోహర | మహాలక్ష్మి సమేత శ్రీ మాధవ | స్వామినే శ్రీ హరిః నమః | 09 |
ఓం శ్రీ మహోన్నత | మహాలక్ష్మి సమేత శ్రీ మాధవ | స్వామినే శ్రీ హరిః నమః | 10 |
ఓం శ్రీ మానస | మహాలక్ష్మి సమేత శ్రీ మాధవ | స్వామినే శ్రీ హరిః నమః | 11 |
ఓం శ్రీ ముక్కోటి దేవ పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ మాధవ | స్వామినే శ్రీ హరిః నమః | 12 |
ఓం శ్రీ గజ -భేరి-గజ | మహాలక్ష్మి సమేత శ్రీ గోవింద | స్వామినే శ్రీ హరిః నమః | 13 |
ఓం శ్రీ గొదూలి | మహాలక్ష్మి సమేత శ్రీ గోవింద | స్వామినే శ్రీ హరిః నమః | 14 |
ఓం శ్రీ గాంధర్వ పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ గోవింద | స్వామినే శ్రీ హరిః నమః | 15 |
ఓం శ్రీ గంధ -సుగంధ | మహాలక్ష్మి సమేత శ్రీ గోవింద | స్వామినే శ్రీ హరిః నమః | 16 |
ఓం శ్రీ విజయ -భేరి -విజయ | మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణు | స్వామినే శ్రీ హరిః నమః | 17 |
ఓం శ్రీ వైభవ | మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణు | స్వామినే శ్రీ హరిః నమః | 18 |
ఓం శ్రీ వైష్తవ -మాయే | మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణు | స్వామినే శ్రీ హరిః నమః | 19 |
ఓం శ్రీ విశ్వరూపినే | మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణు | స్వామినే శ్రీ హరిః నమః | 20 |
ఓం శ్రీ మహా విష్ణు ప్రియ | మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణు | స్వామినే శ్రీ హరిః నమః | 21 |
ఓం శ్రీ మహా మంగళ | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 22 |
ఓం శ్రీ మహా మాతే | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 23 |
ఓం శ్రీ మహా కాళియే | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 24 |
ఓం శ్రీ మహా మాయే | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 25 |
ఓం శ్రీ మోక్ష ప్రద | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 26 |
ఓం శ్రీ మంత్ర యంత్ర తంత్ర | మహాలక్ష్మి సమేత శ్రీ మధుసూదన | స్వామినే శ్రీ హరిః నమః | 27 |
ఓం శ్రీ తేజోమయ | మహాలక్ష్మి సమేత శ్రీ త్రివిక్రమ | స్వామినే శ్రీ హరిః నమః | 28 |
ఓం శ్రీ త్రియంబకే | మహాలక్ష్మి సమేత శ్రీ త్రివిక్రమ | స్వామినే శ్రీ హరిః నమః | 29 |
ఓం శ్రీ త్రిభువన | మహాలక్ష్మి సమేత శ్రీ త్రివిక్రమ | స్వామినే శ్రీ హరిః నమః | 30 |
ఓం శ్రీ తీర్ధ | మహాలక్ష్మి సమేత శ్రీ త్రివిక్రమ | స్వామినే శ్రీ హరిః నమః | 31 |
ఓం శ్రీ వాస | మహాలక్ష్మి సమేత శ్రీ వామన | స్వామినే శ్రీ హరిః నమః | 32 |
ఓం శ్రీ విమల -కమల | మహాలక్ష్మి సమేత శ్రీ వామన | స్వామినే శ్రీ హరిః నమః | 33 |
ఓం శ్రీ విశిష్ట | మహాలక్ష్మి సమేత శ్రీ వామన | స్వామినే శ్రీ హరిః నమః | 34 |
ఓం శ్రీ విశ్వ పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ వామన | స్వామినే శ్రీ హరిః నమః | 35 |
ఓం శ్రీ దేవి | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 36 |
ఓం శ్రీ శుభ - శోభిత | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 37 |
ఓం శ్రీ సౌభాగ్య | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 38 |
ఓం శ్రీ సర్వార్థ సార్ధక | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 39 |
ఓం శ్రీ సత్య శ్రీ సీత | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 40 |
ఓం శ్రీ శ్రేష్ట -జ్యేష్ట | మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీధర | స్వామినే శ్రీ హరిః నమః | 41 |
ఓం శ్రీ హరి -లక్ష్మి | మహాలక్ష్మి సమేత శ్రీ హ్రుషికేశాయ | స్వామినే శ్రీ హరిః నమః | 42 |
ఓం శ్రీ హిమ వాసినీం | మహాలక్ష్మి సమేత శ్రీ హ్రుషికేశాయ | స్వామినే శ్రీ హరిః నమః | 43 |
ఓం శ్రీ హరి - సేవిత | మహాలక్ష్మి సమేత శ్రీ హ్రుషికేశాయ | స్వామినే శ్రీ హరిః నమః | 44 |
ఓం శ్రీ పద్మాసన | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 45 |
ఓం శ్రీ పావన | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 46 |
ఓం శ్రీ పరిపూర్ణ | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 47 |
ఓం శ్రీ పవిత్ర | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 48 |
ఓం శ్రీ పారిజాత ప్రియ | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 49 |
ఓం శ్రీ ప్రసన్న | మహాలక్ష్మి సమేత శ్రీ పద్మనాభ | స్వామినే శ్రీ హరిః నమః | 50 |
ఓం శ్రీ దివ్య - రాదా | మహాలక్ష్మి సమేత శ్రీ దామోదర | స్వామినే శ్రీ హరిః నమః | 51 |
ఓం శ్రీ ధన ధాన్య | మహాలక్ష్మి సమేత శ్రీ దామోదర | స్వామినే శ్రీ హరిః నమః | 52 |
ఓం శ్రీ ధైర్య ధీర వీర | మహాలక్ష్మి సమేత శ్రీ దామోదర | స్వామినే శ్రీ హరిః నమః | 53 |
ఓం శ్రీ దేవ పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ దామోదర | స్వామినే శ్రీ హరిః నమః | 54 |
ఓం శ్రీ సౌందర్య | మహాలక్ష్మి సమేత శ్రీ సంకర్షణ | స్వామినే శ్రీ హరిః నమః | 55 |
ఓం శ్రీ సులక్షణ | మహాలక్ష్మి సమేత శ్రీ సంకర్షణ | స్వామినే శ్రీ హరిః నమః | 56 |
ఓం శ్రీ సర్వ లక్షణ | మహాలక్ష్మి సమేత శ్రీ సంకర్షణ | స్వామినే శ్రీ హరిః నమః | 57 |
ఓం శ్రీ శుభ లక్షణ | మహాలక్ష్మి సమేత శ్రీ సంకర్షణ | స్వామినే శ్రీ హరిః నమః | 58 |
ఓం శ్రీ సర్వ సిద్ధి | మహాలక్ష్మి సమేత శ్రీ సంకర్షణ | స్వామినే శ్రీ హరిః నమః | 59 |
ఓం శ్రీ వైకుంఠ | మహాలక్ష్మి సమేత శ్రీ వాసుదేవ | స్వామినే శ్రీ హరిః నమః | 60 |
ఓం శ్రీ వర | మహాలక్ష్మి సమేత శ్రీ వాసుదేవ | స్వామినే శ్రీ హరిః నమః | 61 |
ఓం శ్రీ వజ్ర తేజస్వి | మహాలక్ష్మి సమేత శ్రీ వాసుదేవ | స్వామినే శ్రీ హరిః నమః | 62 |
ఓం శ్రీ వాత్సల్య | మహాలక్ష్మి సమేత శ్రీ వాసుదేవ | స్వామినే శ్రీ హరిః నమః | 63 |
ఓం శ్రీ పద్మావతి | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 64 |
ఓం శ్రీ పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 65 |
ఓం శ్రీ పద్మోద్భవ | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 66 |
ఓం శ్రీ పద్మజాం | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 67 |
ఓం శ్రీ పరాశక్తిమ్ | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 68 |
ఓం శ్రీ పరమపద | మహాలక్ష్మి సమేత శ్రీ ప్రద్యుమ్నాయ | స్వామినే శ్రీ హరిః నమః | 69 |
ఓం శ్రీ ఆది | మహాలక్ష్మి సమేత శ్రీ అనిరుద్ధ | స్వామినే శ్రీ హరిః నమః | 70 |
ఓం శ్రీ అరవింద | మహాలక్ష్మి సమేత శ్రీ అనిరుద్ధ | స్వామినే శ్రీ హరిః నమః | 71 |
ఓం శ్రీ అశోక | మహాలక్ష్మి సమేత శ్రీ అనిరుద్ధ | స్వామినే శ్రీ హరిః నమః | 72 |
ఓం శ్రీ అద్బుత | మహాలక్ష్మి సమేత శ్రీ అనిరుద్ధ | స్వామినే శ్రీ హరిః నమః | 73 |
ఓం శ్రీ అమోఘ | మహాలక్ష్మి సమేత శ్రీ అనిరుద్ధ | స్వామినే శ్రీ హరిః నమః | 74 |
ఓం శ్రీ పరిమళ | మహాలక్ష్మి సమేత శ్రీ పురుషోత్తమ | స్వామినే శ్రీ హరిః నమః | 75 |
ఓం శ్రీ పంకజ | మహాలక్ష్మి సమేత శ్రీ పురుషోత్తమ | స్వామినే శ్రీ హరిః నమః | 76 |
ఓం శ్రీ పరమ జ్యోతి | మహాలక్ష్మి సమేత శ్రీ పురుషోత్తమ | స్వామినే శ్రీ హరిః నమః | 77 |
ఓం శ్రీ అలమేలుమంగా | మహాలక్ష్మి సమేత శ్రీ అధోక్షజా | స్వామినే శ్రీ హరిః నమః | 78 |
ఓం శ్రీ అమూల్య | మహాలక్ష్మి సమేత శ్రీ అధోక్షజా | స్వామినే శ్రీ హరిః నమః | 79 |
ఓం శ్రీ అపూర్వ | మహాలక్ష్మి సమేత శ్రీ అధోక్షజా | స్వామినే శ్రీ హరిః నమః | 80 |
ఓం శ్రీ అనూహ్య | మహాలక్ష్మి సమేత శ్రీ అధోక్షజా | స్వామినే శ్రీ హరిః నమః | 81 |
ఓం శ్రీ నీలమంగ | మహాలక్ష్మి సమేత శ్రీ నారసింహ | స్వామినే శ్రీ హరిః నమః | 82 |
ఓం శ్రీ నిశ్చల | మహాలక్ష్మి సమేత శ్రీ నారసింహ | స్వామినే శ్రీ హరిః నమః | 83 |
ఓం శ్రీ నిత్య పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ నారసింహ | స్వామినే శ్రీ హరిః నమః | 84 |
ఓం శ్రీ నిత్య సుభ | మహాలక్ష్మి సమేత శ్రీ నారసింహ | స్వామినే శ్రీ హరిః నమః | 85 |
ఓం శ్రీ అమృత | మహాలక్ష్మి సమేత శ్రీ అచ్యుత | స్వామినే శ్రీ హరిః నమః | 86 |
ఓం శ్రీ అనంత | మహాలక్ష్మి సమేత శ్రీ అచ్యుత | స్వామినే శ్రీ హరిః నమః | 87 |
ఓం శ్రీ అనన్య | మహాలక్ష్మి సమేత శ్రీ అచ్యుత | స్వామినే శ్రీ హరిః నమః | 88 |
ఓం శ్రీ అన్న పూర్ణ | మహాలక్ష్మి సమేత శ్రీ అచ్యుత | స్వామినే శ్రీ హరిః నమః | 89 |
ఓం శ్రీ జయ - భేరి -జయ | మహాలక్ష్మి సమేత శ్రీ జనార్ధన | స్వామినే శ్రీ హరిః నమః | 90 |
ఓం శ్రీ జయ - విజయ | మహాలక్ష్మి సమేత శ్రీ జనార్ధన | స్వామినే శ్రీ హరిః నమః | 91 |
ఓం శ్రీ జగన్మాతే | మహాలక్ష్మి సమేత శ్రీ జనార్ధన | స్వామినే శ్రీ హరిః నమః | 92 |
ఓం శ్రీ జననీం | మహాలక్ష్మి సమేత శ్రీ జనార్ధన | స్వామినే శ్రీ హరిః నమః | 93 |
ఓం శ్రీ ఉయ్యావంద | మహాలక్ష్మి సమేత శ్రీ ఉపేంద్రాయ | స్వామినే శ్రీ హరిః నమః | 94 |
ఓం శ్రీ ఉత్తమోత్తమ | మహాలక్ష్మి సమేత శ్రీ ఉపేంద్రాయ | స్వామినే శ్రీ హరిః నమః | 95 |
ఓం శ్రీ ఉదయ -భాగ్యోదయ | మహాలక్ష్మి సమేత శ్రీ ఉపేంద్రాయ | స్వామినే శ్రీ హరిః నమః | 96 |
ఓం శ్రీ ఉత్సవ | మహాలక్ష్మి సమేత శ్రీ ఉపేంద్రాయ | స్వామినే శ్రీ హరిః నమః | 97 |
ఓం శ్రీ హరి -హర బ్రహ్మాది పూజిత | మహాలక్ష్మి సమేత శ్రీ హరి నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 98 |
ఓం శ్రీ హంస పరమహంస | మహాలక్ష్మి సమేత శ్రీ హరి నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 99 |
ఓం శ్రీ హరినిమ్ | మహాలక్ష్మి సమేత శ్రీ హరి నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 100 |
ఓం శ్రీ కాంచన | మహాలక్ష్మి సమేత శ్రీ కృష్ణాయ | స్వామినే శ్రీ హరిః నమః | 101 |
ఓం శ్రీ కరుణామయ | మహాలక్ష్మి సమేత శ్రీ కృష్ణాయ | స్వామినే శ్రీ హరిః నమః | 102 |
ఓం శ్రీ కృపామయి | మహాలక్ష్మి సమేత శ్రీ కృష్ణాయ | స్వామినే శ్రీ హరిః నమః | 103 |
ఓం శ్రీ క్షిరోద్భవ | మహాలక్ష్మి సమేత శ్రీ కృష్ణాయ | స్వామినే శ్రీ హరిః నమః | 104 |
ఓం శ్రీ కైవల్య ప్రసాదిత | మహాలక్ష్మి సమేత శ్రీ కృష్ణాయ | స్వామినే శ్రీ హరిః నమః | 105 |
ఓం శ్రీ సత్య | మహాలక్ష్మి సమేత శ్రీ సత్య నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 106 |
ఓం శ్రీ వైకుంఠ | మహాలక్ష్మి సమేత శ్రీ మన్నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 107 |
ఓం శ్రీ మామూ | మహాలక్ష్మి సమేత శ్రీ అప్పాజీ నారాయణ | స్వామినే శ్రీ హరిః నమః | 108 |
0 comments:
Post a Comment